కరోనా ఎఫెక్ట్‌..

ABN , First Publish Date - 2020-03-13T10:08:34+05:30 IST

కరోనా ఎఫెక్ట్‌..

కరోనా ఎఫెక్ట్‌..

మూడు విమాన సర్వీసులు రద్దు

శంషాబాద్‌ : కరోనా ప్రభావంతో గురువారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ఒక విమాన సర్వీసు, విదేశాలకు వెళ్లే రెండు విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. కువైట్‌ దేశం నుంచి వచ్చే ఒక విమాన సర్వీసు కువైట్‌, మస్కట్‌ దేశాలకు వెళ్లే రెండు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాల రద్దుతో కొందరు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. 

Updated Date - 2020-03-13T10:08:34+05:30 IST