ప్రైవేటు టీచర్ల సమస్యపై ఆర్డీవోకు వినతి

ABN , First Publish Date - 2020-08-22T10:08:16+05:30 IST

తెలంగాణ ప్రైవేటు టీచర్స్‌ కమిటీ పిలుపు మేరకు తాండూరు ఫోరం శుక్రవారం ఆర్డీవో అశోక్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు

ప్రైవేటు టీచర్ల సమస్యపై ఆర్డీవోకు వినతి

తాండూరు : తెలంగాణ ప్రైవేటు టీచర్స్‌ కమిటీ పిలుపు మేరకు తాండూరు ఫోరం శుక్రవారం ఆర్డీవో అశోక్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రైవేటు టీచర్స్‌, గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఐదు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమను ఆదుకోవాలని సంఘం వికారాబాద్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు రాజ్‌కుమార్‌, అధ్యక్షుడు అఖిల్‌, తాండూరు శాఖ అధ్యక్షుడు ప్రవీణ్‌ కోరారు. 

Updated Date - 2020-08-22T10:08:16+05:30 IST