పుంజుకున్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2020-12-31T04:58:58+05:30 IST

పుంజుకున్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లు

పుంజుకున్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లు

చేవెళ్ల : ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనను ఎత్తివేయడంతో బుధవారం చేవెళ్ల, శంకర్‌పల్లి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. చేవెళ్లలో 30, శంకర్‌పల్లిలో 38 ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసినటు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-12-31T04:58:58+05:30 IST