-
-
Home » Telangana » Rangareddy » navodaya
-
నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు
ABN , First Publish Date - 2020-11-26T05:28:28+05:30 IST
నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

వికారాబాద్ : జవహర్ నవోదయ విద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి ఆరోతరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్షకు డిసెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాఽధికారి రేణుకా దేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యనభ్యసించి 5వ తరగతి ఉత్తీర్ణులై, గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు అర్హులు అని ఆమె తెలిపారు. విద్యార్థులు జ్ట్టిఞ:/ ుఽ్చఠిౌఛ్చీడ్చ.జౌఠి.జీుఽ/ుఽఠిట/్ఛుఽ/్చఛీఝజీటటజీౌుఽట, జేఎన్‌వీఎస్టీ వెబ్‌సైట్‌లో దర ఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు.