చెత్తశుద్ధిపై చిత్తశుద్ధితో కదలాలి

ABN , First Publish Date - 2020-12-18T05:08:22+05:30 IST

చెత్తశుద్ధిపై చిత్తశుద్ధితో కదలాలి

చెత్తశుద్ధిపై చిత్తశుద్ధితో కదలాలి
చెత్తశుద్ధిపై అవగాహన కల్పిస్తున్న శ్రావణ్‌కుమార్‌

తూంకుంట ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రావణ్‌ కుమార్‌


శామీర్‌పేట: స్వచ్ఛ తూంకుంట మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చెత్తశుద్ధిపై చిత్తశుద్ధితో కదలాలని తూంకుంట మున్సిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్‌ శావణ్‌కుమార్‌ అన్నారు. తుంకుంట పురపాలక సంఘం పరిధిలో స్వచ్ఛసర్వేక్షణ్‌ 2021 కార్యక్రమంలో భాగంగా గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ శ్రావణ్‌ కుమార్‌, పర్యావరణ ఇంజనీర్‌ గణేష్‌, మెప్మాసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T05:08:22+05:30 IST