ఎంపీ కోమటిరెడ్డి కోలుకోవాలని పూజలు

ABN , First Publish Date - 2020-10-31T06:22:05+05:30 IST

కొవిడ్‌-19 బారినపడి అస్వస్తతకు గురైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని మంచాలలో ఎంపీటీసీ ఎడమ నరేందర్‌రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు స్థానిక ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు

ఎంపీ కోమటిరెడ్డి కోలుకోవాలని పూజలు

మంచాల : కొవిడ్‌-19 బారినపడి అస్వస్తతకు గురైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని మంచాలలో ఎంపీటీసీ ఎడమ నరేందర్‌రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు స్థానిక ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో హరికిషన్‌రెడ్డి, యాదయ్య, శివకుమార్‌, చందు, అశోక్‌, వెంకటేష్‌, లింగం, లింగస్వామి, రావులశ్రీనివాస్‌, మహేష్‌, రమేష్‌, కుమార్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

Read more