ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2020-12-27T05:25:03+05:30 IST

ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యాదయ్య

షాబాద్‌: ప్రతి ఒక్కరూ ఆధ్యాతిక చింతన కల్గిఉండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం హనుమాన్‌ జయంతి సందర్భంగా మల్లారెడ్డిగూడలోని ఆలయంలో గ్రామస్థులతో కలిసి పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరాంరెడ్డి, మల్లేష్‌, సర్పంచ్‌ చందిప్ప జంగయ్య, గ్రామస్థులు గోవర్దన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌, నర్సింహులు, మాధవరెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-27T05:25:03+05:30 IST