మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-12-31T05:00:54+05:30 IST

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే
మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యే యాదయ్య

చేవెళ్ల : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను బుధవా రం ప్రగతిభవన్‌లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 111 జీ వోను రద్దు చేయాలని, శంకర్‌పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని  కేటీఆర్‌ను ఎమ్మెల్యే కోరారు. 

Updated Date - 2020-12-31T05:00:54+05:30 IST