మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌

ABN , First Publish Date - 2020-12-31T05:04:28+05:30 IST

మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌

మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌

ఆమనగల్లు : ఆమనగల్లులోని శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. వాహనదారులపై రాళ్లతో దాడికి దిగాడు. అతన్ని చూసిన జనం భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమిళంలో మాట్లాడుతుండటంతో గురువారం నగరానికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-31T05:04:28+05:30 IST