-
-
Home » Telangana » Rangareddy » maha somayagam prayers
-
దైవ చింతనతోనే జన్మ సార్థకం
ABN , First Publish Date - 2020-12-20T04:33:35+05:30 IST
దైవ చింతనతోనే జన్మ సార్థకం

శంకర్‌పల్లి : ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉంటే జన్మసార్థకమవుతుందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడి, మాజీ డీజీపీ అరవింద్‌రావు అన్నారు. పొద్దుటూరు గ్రామ శివారులోని ప్రగతి రిసార్టు లో నిర్వహిస్తున్న వాజపేయ మహా సోమయాగంలో వారు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రకమంలో ప్రగతి రిసార్టు సీఎండీ జీబీకేరావు, కార్యదర్శి రాజిరెడ్డి, కన్వీనర్ నిర్మలాదేవి, డాక్టర్ ఖాదర్‌వలీ, పీసీ శేఖర్‌రెడ్డి, వేదపండితులు పాల్గొన్నారు.