కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2020-12-07T04:44:34+05:30 IST

కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ
బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న తాండూరు కేవీపీఎస్‌ నాయకులు

తాండూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతోన్మాద ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఉప్పలి మల్కయ్య ఆధ్వర్యంలో ఆదివారం తాండూరు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎస్‌ఎ్‌ఫఐ, బీసీ సంఘం నాయకులు  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T04:44:34+05:30 IST