యూజీడీ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-31T05:01:03+05:30 IST

యూజీడీ పనులు ప్రారంభం

యూజీడీ పనులు ప్రారంభం
పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

షాద్‌నగర్‌అర్బన్‌: షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని 2వ, 5వ వార్డుల్లో నిర్మించతలపెట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌ బుధవారం ప్రారంభించారు. రూ.23 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, మాజీ చైర్మన్‌ అగ్గనూరి విశ్వం, కౌన్సిలర్‌ చెట్ల పావనీనర్సింహ, గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు పి.లక్ష్మీనర్సింహారెడ్డి, ఏఈ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T05:01:03+05:30 IST