విగ్రహ పున:ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2020-11-27T05:20:28+05:30 IST

విగ్రహ పున:ప్రతిష్ఠ

విగ్రహ పున:ప్రతిష్ఠ
పూజా కార్యక్రమంలో కౌన్సిలర్‌

మేడ్చల్‌ రూరల్‌: మేడ్చల్‌ మున్సిపల్‌ కేఎల్లార్‌ నగర్‌ పురాతన శివాలయం పక్కన ఆంజనేయ స్వామి విగ్రహ పున:ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌన్సిలర్‌ జంగా హరికృష్ణయావ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భూమన, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:20:28+05:30 IST