నిజాంపేట్‌ మేడిపల్లిలో దర్గా ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-03-02T10:55:53+05:30 IST

మండలంలోని నిజాంపేట్‌మేడిపల్లిలో దర్గా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి దర్గాలో పూలు, దట్టీ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

నిజాంపేట్‌ మేడిపల్లిలో దర్గా ఉత్సవాలు

పూడూరు: మండలంలోని నిజాంపేట్‌మేడిపల్లిలో దర్గా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి దర్గాలో పూలు, దట్టీ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పెంటమ్మ, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మలిపెద్దిమేఘమాల ప్రభాకర్‌గుప్త, పరిగి మార్కెట్‌ కమిటి చైర్మన్‌ అజారోద్దీన్‌, వైస్‌ ఎంపీపీ మైపాల్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ రాజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు సిహెచ్‌ నరసింహా, వినయ్‌రెడ్డి, నరసింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T10:55:53+05:30 IST