ఉపాధి సిబ్బందికి అభినందనలు

ABN , First Publish Date - 2020-07-15T09:51:51+05:30 IST

మండలంలోని మేడిపల్లి, గున్‌గల్‌లో కొనసాగుతున్న ఉపాధి పనులను మంగళవారం సిద్దిపేట జిల్లా డీఆర్డీఏ ఏపీడీ సతీష్‌కుమార్‌ పరిశీలించారు.

ఉపాధి సిబ్బందికి అభినందనలు

యాచారం: మండలంలోని మేడిపల్లి, గున్‌గల్‌లో కొనసాగుతున్న ఉపాధి పనులను  మంగళవారం సిద్దిపేట జిల్లా డీఆర్డీఏ ఏపీడీ సతీష్‌కుమార్‌ పరిశీలించారు. ఆయా గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించి అధికారులను అభినందించారు. ప్రతీ కూలీకి ఉపాధి కల్పించిన తీరు బాగుందని ఉపాధి సిబ్బందిని ప్రశంసించారు. ఆయన వెంట మండల ఉపాధి హామీ ఇన్‌చార్జ్‌ ఏపీవో శివశంకర్‌రెడ్డి, తదితరులున్నారు. 

Updated Date - 2020-07-15T09:51:51+05:30 IST