-
-
Home » Telangana » Rangareddy » cis trancfers
-
జిల్లాలో సీఐల బదిలీలు
ABN , First Publish Date - 2020-12-11T03:51:25+05:30 IST
జిల్లాలో సీఐల బదిలీలు

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో సీఐలను బదిలీ చేస్తూ హైదారాబాద్ రేంజి పశ్చిమ మండల ఐజీ స్టీఫెన్ రవీంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మోమిన్‌పేట్ సీఐగా విధులు నిర్వహించిన నాగేశ్‌ను సంగారెడ్డి జిల్లా సీసీఎస్‌కు, హైదరాబాద్ ఐజీపీ పశ్చిమ జోన్‌లో వెయింటింగ్‌లో ఉన్న వెంకటేశంను మోమిన్‌పేట్ సీఐగా బదిలీచేశారు. సస్పెన్షన్ అయిన ధారూ రు సీఐ మురళి స్థానంలో వికారాబాద్ డీఎస్‌బీలో పని చేస్తున్న సీఐ తిరు పతి రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.