మోసగించిన వ్యక్తి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-12-27T05:25:48+05:30 IST

మోసగించిన వ్యక్తి అరెస్ట్‌

మోసగించిన వ్యక్తి అరెస్ట్‌

షాద్‌నగర్‌ రూరల్‌: తక్కువ వడ్డీకీ అప్పులిస్తామని, పండగలకు ఆఫర్లలో బైక్‌లు ఇప్పిస్తామని మహిళలను మోసం చేసిన వ్యక్తిని శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లకు చెందిన దోమ శ్రీనివాస్‌ మహిళలను మోసం చేసి వెండి నగదును అపహరించాడని తెలిపారు. షాద్‌నగర్‌కు చెందిన సక్కుబాయి, మామిడిపల్లికి చెందిన కవితలను మోసం చేసినట్టు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.


Updated Date - 2020-12-27T05:25:48+05:30 IST