తాండూరులో చండీయాగం

ABN , First Publish Date - 2020-11-21T05:35:51+05:30 IST

తాండూరులో చండీయాగం

తాండూరులో చండీయాగం
యాగం నిర్వహిస్తున్న పండితులు

తాండూరు: కరోనా నివారణ జరిగి, తాండూరు ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ తాండూరు పట్టణానికి చెందని ప్రముఖ వ్యాపారి శంకర్‌యాదవ్‌ తన నివాసంలో శుక్రవారం చండీయాగం నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష వేదపండితులు విశ్వం, జ్ఞానేశ్వర్‌, వీరశేఖర్‌, నంద, శివానందం, శ్రవణ్‌ బృందం ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది.

 

Read more