బీజేపీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ

ABN , First Publish Date - 2020-12-11T04:53:04+05:30 IST

బీజేపీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ

బీజేపీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ
కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న నర్సింహారెడ్డి, వేణుగోపాల్‌

శంషాబాద్‌రూరల్‌: మండల పరిధిలోని ఊట్‌పల్లిలో బీజేపీ నూతన కార్యాలయ నిర్మాణానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నాయకులు బుక్క వేణుగోపాల్‌ గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్‌ మాట్లాడుతూ నిర్మాణ పనులు త్వరలోనే చేపడుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ప్రేంరాజ్‌, నందకిశోర్‌, మండల అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య, జూకల్‌ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్‌కుమార్‌, నానవల్ల కుమార్‌యాదవ్‌, కౌన్సిలర్‌ ప్రవీణ్‌కుమార్‌గౌడ్‌, చంద్రయ్య, దేవేందర్‌, కుమార్‌, బుర్కుంట గోపాల్‌, సంజీవ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T04:53:04+05:30 IST