మందకృష్ణ మాదిగతో చంద్రశేఖర్‌ భేటీ

ABN , First Publish Date - 2020-12-15T05:30:00+05:30 IST

మందకృష్ణ మాదిగతో చంద్రశేఖర్‌ భేటీ

మందకృష్ణ మాదిగతో చంద్రశేఖర్‌ భేటీ
మందకృష్ణతో చర్చిస్తున్న చంద్రశేఖర్‌

వికారాబాద్‌,(ఆంధ్రజ్యోతి) : బీజేపీలో చేరబోతున్న తనకు పూర్తి సహకారం అం దించాలని మాజీ మంత్రి చంద్రశేఖర్‌ ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణమాదిగకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మంద కృష్ణ చంద్రశేఖర్‌ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను బీజేపీలో చేరుతున్న విషయాన్ని చంద్రశేఖర్‌ కృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. తనకు భవిష్యత్తులో పూర్తిసహకారం అందించాలన్నవిజ్ఞప్తికి మందకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు ఏసీఆర్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-15T05:30:00+05:30 IST