తాడ్కోల్‌లో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-28T04:40:52+05:30 IST
మండలంలోని తాడ్కోల్ గ్రామ శివారులోని డబుల్ బెడ్ రూంలలో నివాసముండే చిలువేరి పవన్ (21) ఆత్మహత్య చేసు కున్నాడు.

బాన్సువాడ, నవంబరు 27: మండలంలోని తాడ్కోల్ గ్రామ శివారులోని డబుల్ బెడ్ రూంలలో నివాసముండే చిలువేరి పవన్ (21) ఆత్మహత్య చేసు కున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పవన్ మద్యానికి బాని సైయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. తల్లి యమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీ సులు తెలిపారు.