‘మల్లవ్వను ఆదర్శంగా తీసుకోవాలి’

ABN , First Publish Date - 2020-12-30T05:34:21+05:30 IST

మల్లవ్వను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడేలా మనమంతా తయారవ్వాలని మానవ హక్కుల వేది క రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు అన్నారు.

‘మల్లవ్వను ఆదర్శంగా తీసుకోవాలి’

పెద్దబజార్‌, డిసెంబరు 29: మల్లవ్వను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడేలా మనమంతా తయారవ్వాలని మానవ హక్కుల వేది క రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు అన్నారు. సీపీఐ (ఎంఎల్‌) జి ల్లా నాయకుడు ఆకుల పాపయ్య తల్లి మల్లవ్వ మృతిచెందగా, మంగళవారం అంతిమయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..   అందరి మాదిరిగా మట్టిలో కలిసిపోకూడదని మల్లవ్వ నేత్రాలను లయన్స్‌ క్లబ్‌ వారికి, మృతదేహం మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కళాశాలకు న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు పంపుతున్నారన్నారు. 


Updated Date - 2020-12-30T05:34:21+05:30 IST