రైతుల కోసం నిస్వార్థంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2020-03-13T12:14:02+05:30 IST

రైతులకు ని స్వార్ధంగా పనిచేసే వాడే నిజమైన నాయకు డని బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వలక్ష్మీనర్స య్య

రైతుల కోసం నిస్వార్థంగా పనిచేయాలి

వర్ని/మోస్రా, మార్చి 12 : రైతులకు ని స్వార్ధంగా పనిచేసే వాడే నిజమైన నాయకు డని బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వలక్ష్మీనర్సయ్య అన్నారు. మోస్రా మండల కేంద్రంలో గురువారం సింగిల్‌ విండో అధ్యక్షులుగా జగ న్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారంలో భాగంగా ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో ఎ రువులు, విత్తనాలు అందించడంతోపాటు ప్ర భుత్వ పరంగా పంట రుణాలను అందిం చడంలో సింగిల్‌ విండో అధ్యక్షులు కీలకపాత్ర వహించాలని సూచించారు. రైతుబంధు పథ కం ప్రతి రైతుకు అందేలా చూడడంతో పా టు విండోను మొదటి స్థానంలో నిలపెట్టా లని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె గంగా రెడ్డి, స్వామిగౌడ్‌, శ్రీనివాస్‌, ప్రకాష్‌, సాయి లు, గుత్ప భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T12:14:02+05:30 IST