అపస్మారకస్థితిలో మహిళ

ABN , First Publish Date - 2020-12-12T05:05:50+05:30 IST

పట్టణంలోని కొత్తబస్టాండ్‌ ఆవరణలో గు ర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది.

అపస్మారకస్థితిలో మహిళ
కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళ

ఆసుపత్రిలో చేర్చిన యువకుడు

కామారెడ్డిటౌన్‌, డిసెంబరు 11: పట్టణంలోని కొత్తబస్టాండ్‌ ఆవరణలో గు ర్తు తెలియని మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను గమనించిన సాయి అనే యువకుడు అంబులెన్స్‌ సహయంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుప త్రికి తరలించాడు. వైద్యులు సదరు మహిళను పరిక్షించి పరిస్థితి విషయంగా ఉందని తెలిపారు. సదరు మహిళ సంబంధికులు ఎవరైనా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని ఆ యువకుడు తెలిపాడు.

Updated Date - 2020-12-12T05:05:50+05:30 IST