ముసలమ్మ చెరువు నుంచి నీటి విడుదల

ABN , First Publish Date - 2020-12-14T04:41:15+05:30 IST

మండలంలోని ముసలమ్మ చెరు వు నుంచి పంట పొలాలకు ఆదివారం వీడీసీ అధ్యక్షుడు కేసీ.రాజేశ్వర్‌ నీటిని విడుదల చేశారు.

ముసలమ్మ చెరువు నుంచి నీటి విడుదల
ముసలమ్మ చెరువు నుంచి నీటిని విడుదల చేస్తున్న వీడీసీ అధ్యక్షుడు

మోర్తాడ్‌, డిసెంబర్‌13: మండలంలోని ముసలమ్మ చెరు వు నుంచి పంట పొలాలకు ఆదివారం వీడీసీ అధ్యక్షుడు కేసీ.రాజేశ్వర్‌ నీటిని విడుదల చేశారు. ఉదయం గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు ముసలమ్మ చెరువు తూము వద్దకు వెళ్లి పూజలు చేశారు. అనంతరం తూము నుంచి నీ టిని విడుదల చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షుడు మహిపాల్‌, లింగల శివ, ఆర్‌.రాజేశ్వర్‌గౌడ్‌, కత్తి మోహ న్‌గౌడ్‌, చంద్రమోహన్‌, జైడి గంగారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:41:15+05:30 IST