మహిళ మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-12-27T06:09:25+05:30 IST
మండల కేం ద్రంలోని మోర్తాడ్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఎస్సై సంప త్ కుమార్ తెలిపారు.

మోర్తాడ్, డిసెంబరు 26: మండల కేం ద్రంలోని మోర్తాడ్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఎస్సై సంప త్ కుమార్ తెలిపారు. మహిళకు దాదాపు 60 యేళ్లు ఉంటాయని ఎస్సై తెలిపారు. మృతురా లికి ఎడమచేయికి పుట్టుమచ్చ, ఎడమ చేయికి పచ్చబొట్టు, కుడి చేసి మోచేతి నుంచి సన్నగా ఉంటుందని ఎస్సై తెలిపారు. ఎవరైనా సంబం ధికులు ఉంటే మోర్తాడ్ పోలీస్‌స్టేషన్‌లో సంప్ర దించాలని, 9440795433కి ఫోన్ చేసి సమా చారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు.