వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
ABN , First Publish Date - 2020-06-18T11:17:33+05:30 IST
నగరంలోని నాలుగోటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సీపీ కార్తికేయ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యభిచార గృ హంపై దాడిచేశారు.
నిజామాబాద్ అర్బన్, జూన్ 17: నగరంలోని నాలుగోటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సీపీ కార్తికేయ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యభిచార గృ హంపై దాడిచేశారు. విటుడితోపాటు వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. విటుడిని నాలుగో టౌన్ ఎస్‌ఐ లక్ష్మయ్యకు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ సీఐ నరేందర్, ఇన్స్‌పెక్టర్ షాకీర్ అలీ పాల్గొన్నారు.