తైక్వాండో పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2020-12-28T04:25:55+05:30 IST

హైదరాబాద్‌లోని ఎల్‌ బీ నగర్‌లో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్‌ బ్రాండ్‌ మాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం బ్లాక్‌బెల్ట్‌ డాన్‌ ప్రమో షన్‌ టెస్టు నిర్వహించారు.

తైక్వాండో పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
బ్లాక్‌బెల్ట్‌ పొందిన విద్యార్థులు

సుభాష్‌నగర్‌, డిసెంబరు 27 : హైదరాబాద్‌లోని ఎల్‌ బీ నగర్‌లో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్‌ బ్రాండ్‌ మాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం బ్లాక్‌బెల్ట్‌ డాన్‌ ప్రమో షన్‌ టెస్టు నిర్వహించారు. జిల్లాకు చెందిన తైక్వాండో మాస్టర్‌ మనోజ్‌కుమార్‌ శిష్యులైన నయన్‌, శ్రీని జ, సిద్దార్థ, శ్రీప్రియాన్‌ బ్లాక్‌బెల్ట్‌ పొందారు. గ్రాండ్‌ మా స్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చేతుల మీదుగా బ్లాక్‌బెల్ట్‌ను తీసు కున్నారు. జిల్లా విద్యార్థుల ప్రతిభను పలువురు అభి నందించారు.

Updated Date - 2020-12-28T04:25:55+05:30 IST