జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-27T05:00:08+05:30 IST

మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఒకరు శనివారం ఆత్మహత్య చేసుకు న్నట్లు భిక్కనూరు ఎస్సై నవీన్‌కు మార్‌ తెలిపారు.

జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య
ఆత్మహత్య చేసుకున్న స్వామి

భిక్కనూరు, డిసెంబరు 26: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఒకరు శనివారం ఆత్మహత్య చేసుకు న్నట్లు భిక్కనూరు ఎస్సై నవీన్‌కు మార్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన చాకలిపోసి స్వామి(25) కుటంబ కలహాలతో ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి కుమార్తె ఉంది.

Updated Date - 2020-12-27T05:00:08+05:30 IST