‘విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి’

ABN , First Publish Date - 2020-02-28T11:08:03+05:30 IST

హాస్టల్‌లో విద్యార్థులకు ఎలా ంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత హాస్టల్‌ సిబ్బందిపై ఉందని కస్తూర్బా

‘విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి’

మోపాల్‌, ఫిబ్రవరి 27: హాస్టల్‌లో విద్యార్థులకు ఎలా ంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత హాస్టల్‌ సిబ్బందిపై ఉందని కస్తూర్బా పాఠశాలల రాష్ట్ర అసిస్టెంట్‌ పీడీ శ్రీహరి అన్నారు. గురువారం మోపాల్‌ మండల కేం ద్రంలో గల కస్తూర్బా తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం పాఠశా లలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలో ఏమైనా సమ స్యలున్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం హాస్టల్‌లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పి స్తుందని ఆయన తెలిపారు.

Updated Date - 2020-02-28T11:08:03+05:30 IST