నేడు జిల్లాకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాక

ABN , First Publish Date - 2020-09-12T10:15:56+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి శనివారం జిల్లాకు రానున్నా రు.

నేడు జిల్లాకు  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాక

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 11: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి శనివారం జిల్లాకు రానున్నా రు. జిల్లాకు చెందిన ఆయన ఇటీవలే రాష్ట్ర ఎన్నికల క మిషనర్‌గా నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్‌ గా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా కు రానున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌ ను ంచి బయలుదేరి 9.30 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12గంటలకు నిజామాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యా హ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. 

Updated Date - 2020-09-12T10:15:56+05:30 IST