కరోనాతో ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-12-19T05:49:11+05:30 IST
మండలంలో కరోనా తో ఒకరు మృతిచెందినట్లు సమాచారం. ఇటీవల మం డలంలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా, చికిత్స ని మిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

పెద్దకొడప్‌గల్, డిసెంబరు 18: మండలంలో కరోనా తో ఒకరు మృతిచెందినట్లు సమాచారం. ఇటీవల మం డలంలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా, చికిత్స ని మిత్తం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం. కాగా, మరొకరికి మండలంలో కరోనా పాజిటివ్ వచ్చిన ట్లు విశ్వసనీయ సమాచారం