మూడు ఇసుక ట్రాక్టర్‌ల సీజ్
ABN , First Publish Date - 2020-10-04T10:27:04+05:30 IST
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్‌లను సీజ్‌చేసినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.
ధర్పల్లి, అక్టోబరు 3: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్‌లను సీజ్‌చేసినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు. మండలంలోని రామడుగు గ్రామం నుం చి ఇసుకను మూడు ట్రాక్టర్లలో తరలిస్తుండగా శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసుతో సంబంఽధమున్న నర్సింహారెడ్డి, గంగారెడ్డి, లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశామన్నారు.