వైభవంగా శబరిమాత పాదుకా పూజోత్సవం

ABN , First Publish Date - 2020-12-31T05:09:30+05:30 IST

మండలకేంద్రంలోని శబరిమాతాజీ ఆశ్రమ ఆవరణలో బుధవారం శబరిమాత పాదుకా పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వ హించారు.

వైభవంగా శబరిమాత పాదుకా పూజోత్సవం
పూజలు చేస్తున్న పండితులు

తాడ్వాయి, డిసెంబరు 30: మండలకేంద్రంలోని శబరిమాతాజీ ఆశ్రమ ఆవరణలో బుధవారం శబరిమాత పాదుకా పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఉదయం అమ్మవారి పాదుకలను ప్రత్యేకంగా అలకంచిన వాహ నంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-31T05:09:30+05:30 IST