నేడు కాకతీయ కాలువకు నీటి విడుదల

ABN , First Publish Date - 2020-12-28T04:29:20+05:30 IST

శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి కాకతీయ, లక్ష్మీకాలువలకు నేడు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ రామారావు తెలిపారు.

నేడు కాకతీయ కాలువకు నీటి విడుదల

మెండోర, డిసెంబరు27: శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు నుంచి కాకతీయ, లక్ష్మీకాలువలకు నేడు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ రామారావు తెలిపారు. ఈ సందర్భంగా యాసంగి పంటల కోసం నీటిని ప్రాజెక్టు నుంచి కాకతీయ, లక్ష్మీకాలువలకు వదరకాలువకు ఉదయం 10గంటలకు నీటిని విడుదల జరుగుతుందని, రైతులు ప్రతీ నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-12-28T04:29:20+05:30 IST