రేపు రేషన్‌ బియ్యం వేలంపాట

ABN , First Publish Date - 2020-06-18T11:16:45+05:30 IST

సీజ్‌ చేసిన రేషన్‌ బియ్యాన్ని ఈ నెల 19న వేలం పా ట వేస్తున్నట్లు బోధన్‌ తహసీల్దార్‌ గఫర్‌మియా తెలిపారు.

రేపు రేషన్‌ బియ్యం వేలంపాట

బోధన్‌, జూన్‌ 17: సీజ్‌ చేసిన రేషన్‌ బియ్యాన్ని ఈ నెల 19న వేలం పా ట వేస్తున్నట్లు బోధన్‌ తహసీల్దార్‌ గఫర్‌మియా తెలిపారు. 31.50 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ బోధ న్‌లో వేలంపాట నిర్వహిస్తున్నామని తెలిపారు. వేలంపాటలో పాల్గొనే వారు రూ.10వేల దరావతు చెల్లించి పాల్గొనాలన్నారు. ఉదయం 11గంటలకు వేలం పాట ఉంటుందని తహసీల్దార్‌ తెలిపారు. 

Updated Date - 2020-06-18T11:16:45+05:30 IST