నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

ABN , First Publish Date - 2020-11-26T06:05:07+05:30 IST

కామారెడ్డిలోని 132 కేవీ స బ్‌స్టేషన్‌లో మరమ్మతుల చేపడుతుండడంతో గురువారం ఉదయం 7 నుంచి 8.30 వరకు విద్యుత్‌ సరఫరాలో అం తరాయం ఉంటుందని డీఈ గణేష్‌ తెలిపారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

కామారెడ్డి, నవంబరు 25: కామారెడ్డిలోని 132 కేవీ స బ్‌స్టేషన్‌లో మరమ్మతుల చేపడుతుండడంతో గురువారం ఉదయం 7 నుంచి 8.30 వరకు విద్యుత్‌ సరఫరాలో అం తరాయం ఉంటుందని డీఈ గణేష్‌ తెలిపారు. ఈ సబ్‌స్టే షన్‌ పరిధిలో ఉన్న కామారెడ్డి మండలం, తాడ్వాయి, రా జంపేట, సదాశివనగర్‌లోని పోసానిపేట, మర్కల్‌ సబ్‌స్టే షన్లలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. 


Updated Date - 2020-11-26T06:05:07+05:30 IST