నేడు పీఆర్టీయూ అత్యవసర సమావేశం
ABN , First Publish Date - 2020-11-21T11:30:34+05:30 IST
పీఆర్టీయూ టీఎస్ నిజామాబాద్ జి ల్లాశాఖ అత్యవసర సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట జలంధర్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ జూ.

నిజామాబాద్ అర్బన్, నవంబరు 20: పీఆర్టీయూ టీఎస్ నిజామాబాద్ జి ల్లాశాఖ అత్యవసర సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట జలంధర్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ జూ. కళాశాలలో సాయంత్రం 4 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు.