భిక్కనూరులో కేసీఆర్‌ కిట్‌ అందజేత

ABN , First Publish Date - 2020-11-21T11:16:48+05:30 IST

భిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింతకు శుక్రవారం వైద్యులు శ్రీనివాస్‌, రవీందర్‌ కేసీ ఆర్‌ కిట్‌ను అందజేశారు.

భిక్కనూరులో కేసీఆర్‌ కిట్‌ అందజేత

భిక్కనూరు, నవంబరు 20: భిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింతకు శుక్రవారం వైద్యులు శ్రీనివాస్‌, రవీందర్‌ కేసీ ఆర్‌ కిట్‌ను అందజేశారు. ఈ మేరకు వైద్యాధికారి శ్రీనివాస్‌ మా ట్లాడుతూ మండలంలోని బస్వాపూర్‌ గ్రామానికి చెందిన బాలింత మగబిడ్డకు జన్మనివ్వగా కేసీఆర్‌ కిట్‌ను అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వాసుపత్రిలో కాన్పు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యుడు రవీందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Read more