గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి

ABN , First Publish Date - 2020-11-19T10:11:48+05:30 IST

జిల్లాలోని గ్రంథాల యాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్సీ కవితను కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సంపత్‌ గౌడ్‌ విన్నవించారు.

గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి

కామారెడ్డిటౌన్‌, నవంబరు 18: జిల్లాలోని గ్రంథాల యాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్సీ కవితను కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సంపత్‌ గౌడ్‌ విన్నవించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆ యన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌తో కలిసి ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపా రు. జిల్లాలో నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు అవసర మైన పుస్తకాలతోపాటు ఆయా మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలను అభివృద్ధికి సహకారం అందించాల ని ఎమ్మెల్సీని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు అంబీర్‌ మనో హర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-19T10:11:48+05:30 IST