అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-06T09:30:46+05:30 IST

మండలంలోని ఉప్పర్‌పల్లి గ్రామంలో బైండ్ల నరేందర్‌(25) అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

బీబీపేట, నవంబరు 5: మండలంలోని ఉప్పర్‌పల్లి గ్రామంలో బైండ్ల నరేందర్‌(25) అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపి న వివరాల ప్రకారం.. నరేందర్‌ అనే రైతు తన 2 ఎకరాల పొలంలో 5 బోర్లు వేసినప్ప టికీ నీరు పడకపోవడం వల్ల తీవ్ర మనస్థాపం చెంది గురువారం తన పొలానికి దగ్గ రలోని చెట్టుకు ఉరి వేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నా రు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.

Updated Date - 2020-11-06T09:30:46+05:30 IST