జనవరి ఒకటి నుంచి నో ట్యాగ్‌.. నో ఎంట్రీ

ABN , First Publish Date - 2020-11-27T05:12:25+05:30 IST

గంజాల్‌ గ్రామ టోల్‌ప్లాజా వద్ద జనవరి ఒకటో తేదీ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌ లేని వాహనాలను అనుమతించబడవని ఎన్‌హెచ్‌ ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఏ.తరుణ్‌ కుమార్‌, టీం లీడర్‌ ప్రసన్న కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జనవరి ఒకటి నుంచి నో ట్యాగ్‌.. నో ఎంట్రీ

సోన్‌, నవంబరు 26 : గంజాల్‌ గ్రామ టోల్‌ప్లాజా వద్ద జనవరి ఒకటో తేదీ నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌ లేని వాహనాలను అనుమతించబడవని ఎన్‌హెచ్‌ ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఏ.తరుణ్‌ కుమార్‌, టీం లీడర్‌ ప్రసన్న కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టోల్‌ప్లాజా వద్ద నో ట్యాగ్‌ నో ఎంట్రీ విధానాన్ని ప కడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే నేషనల్‌ అథారిటీ నుంచి ఆదేశాలు వచ్చాయని, వాహనానదారులు నిబంధనలు పాటించాలన్నారు. 


Updated Date - 2020-11-27T05:12:25+05:30 IST