ఎల్లారెడ్డిలో ఉగాది ఉత్సవాలు వాయిదా

ABN , First Publish Date - 2020-03-23T10:46:10+05:30 IST

ఎల్లారెడ్డిలో ఉగాది ఉత్సవాలు వాయిదా

ఎల్లారెడ్డిలో ఉగాది ఉత్సవాలు వాయిదా

ఎల్లారెడ్డి టౌన్‌, మార్చి 22 : ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలో ప్రతీ ఏడాది నిర్వహించే తెలుగు సంవత్సరాది ఉగాది పండగ వేడుకలను ఈ ఏడాది కరోనా వ్యాధి నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ము త్యాల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ప్రజలు, భక్తులం దరూ సహకరించాలని, ఈ ఉగాది వేడు కలను ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని సూచించారు. అమ్మవారి ప్రత్యేక దర్శనం, ఎడ్ల బండ్ల ప్రదర్శనలు, పంచాంగం వంటి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Updated Date - 2020-03-23T10:46:10+05:30 IST