అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-03-21T08:36:33+05:30 IST
ఇందల్వాయి మండల ంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన కమ్మరి భూమ య్య (55) శుక్రవారం ఉదయం తన ఇంట్లో...
ఇందల్వాయి, మార్చి 20 : ఇందల్వాయి మండల ంలోని ఇందల్వాయి గ్రామానికి చెందిన కమ్మరి భూమ య్య (55) శుక్రవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసు కొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అప్పుల బాధ తీవ్రం కావడంతో రెండు గత రోజుల నుంచి మద్యం సేవిస్తూ గ్రామంలో తిరుగుతున్నాడని శుక్రవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు గల్ప్ దేశంలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.