అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-04-07T10:40:10+05:30 IST
బాన్సువాడ పట్టణాన్ని ఎస్పీ శ్వేతారెడ్డి సోమవారం సందర్శించారు. పట్టణ ంలోని టీచర్స్ కాలనీ, ఆర్పాత్

బాన్సువాడ, ఏప్రిల్ 6 : బాన్సువాడ పట్టణాన్ని ఎస్పీ శ్వేతారెడ్డి సోమవారం సందర్శించారు. పట్టణ ంలోని టీచర్స్ కాలనీ, ఆర్పాత్ కాలనీ, తదితర కాల నీల్లో తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు. ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలంతా అప్రమ త్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఎప్పటిక ప్పుడు చర్యలు చేపడుతున్నారని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ఎస్పీ వెంట ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ దామోదర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.