పర్చువల్‌ మొబైల్‌ వీడియో సేవలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-08-11T10:57:26+05:30 IST

న్యాయసేవలు త్వరితగతిన అందించడానికి వీలుగా సోమవారం జిల్లా జడ్జి సుధ పర్చువల్‌ మొ బైల్‌ వీడియో సేవలను ప్రారంభించారు

పర్చువల్‌ మొబైల్‌ వీడియో సేవలు ప్రారంభం

ఖిల్లా, ఆగస్టు 10: న్యాయసేవలు త్వరితగతిన అందించడానికి వీలుగా సోమవారం జిల్లా జడ్జి సుధ పర్చువల్‌ మొబైల్‌ వీడియో సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి గౌతంప్రసాద్‌, నర్సారెడ్డి, సీనియర్‌ సివి ల్‌ జడ్జి కిరణ్మయి, న్యాయవాదులు శ్రీధర్‌, కిరణ్‌కుమార్‌గౌ డ్‌, ఆశా నారాయణ, సుఫల, నర్సింహారెడ్డి, సూపరింటెండెం ట్‌ రాము, న్యాయసేవా సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తం గౌ డ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-08-11T10:57:26+05:30 IST