కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి : ఎమ్మెల్యే షకీల్‌

ABN , First Publish Date - 2020-08-16T10:23:15+05:30 IST

సీఎం కేసీఆర్‌.. మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు.

కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి : ఎమ్మెల్యే షకీల్‌

బోధన్‌ : సీఎం కేసీఆర్‌.. మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు. శనివారం బోధన్‌లో అంబులె న్స్‌లను ప్రారంభించిన అనంతరం ఆయన  మాట్లాడుతూ.. కేటీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, కేటీఆర్‌ను సీఎం చేయా లన్నారు. ఈ వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చ ర్చనీయాంశంగా మారాయి.

Updated Date - 2020-08-16T10:23:15+05:30 IST