రేపు రాష్ట్రపతి చేతుల మీదుగా డిజిటల్ ఇండియా అవార్డు తీసుకోనున్న కామారెడ్డి కలెక్టర్
ABN , First Publish Date - 2020-12-29T05:15:47+05:30 IST
కామారెడ్డి కలెక్టర్ శరత్ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లెనరీ హాల్‌లో రాష్ట్రపతి రాంనాఽథ్ కోవింద్ చేతుల మీదుగా డిజిటల్ ఇండియా-2020 అవార్డును అందుకోకున్నారు.

కామారెడ్డి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : కామారెడ్డి కలెక్టర్ శరత్ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లెనరీ హాల్‌లో రాష్ట్రపతి రాంనాఽథ్ కోవింద్ చేతుల మీదుగా డిజిటల్ ఇండియా-2020 అవార్డును అందుకోకున్నారు. ఎక్స్‌లెన్స్ ఇన్ డిజిటల్ గవ ర్నన్స్ విభాగంలో దేశంలోనే కామారెడ్డి జిల్లా డిజిటల్ ఇండియా అవార్డు గెలుచుకు న్న విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్ శరత్ అవార్డు అందుకోనున్నారు. క లెక్టర్ వెంట జిల్లా ఇన్‌ఫర్‌మేటిక్ అధికారి బండి రవి వెళ్లనున్నారు.