జేసీబీ, నాలుగు ట్రాక్టర్ల సీజ్‌

ABN , First Publish Date - 2020-12-25T05:32:34+05:30 IST

మండలంలోని అభంగ పట్నం శివారులో అక్రమంగా మొరం తవ్వుతున్న ఒక జేసీబీతోపాటు నాలుగు ట్రాక్టర్లను తహసీల్దార్‌ లత గురువారం సీజ్‌ చేశారు.

జేసీబీ, నాలుగు ట్రాక్టర్ల సీజ్‌

నవీపేట, డిసెంబరు 24: మండలంలోని అభంగ పట్నం శివారులో అక్రమంగా మొరం తవ్వుతున్న ఒక జేసీబీతోపాటు నాలుగు ట్రాక్టర్లను తహసీల్దార్‌ లత గురువారం సీజ్‌ చేశారు. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నట్లు సమాచారం రావడంతో తహసీల్దార్‌ ఆ ప్రదేశానికి వెళ్లి వాహనాలను స్వాధీ నం చేసుకున్నారు. వాటిని నవీపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2020-12-25T05:32:34+05:30 IST