సమాచార శాఖ డీడీగా పాండురంగారావు

ABN , First Publish Date - 2020-03-12T11:43:53+05:30 IST

జిల్లా పౌరసంబంఽధాల శాఖ డిప్యూ టీ డైరెక్టర్‌గా పాండురంగారావు నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర

సమాచార శాఖ డీడీగా పాండురంగారావు

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 11: జిల్లా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పాండురంగారావు నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ ఉత్తర్వులు జారీచేసింది. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన చాంబర్‌లో కలిశారు. మహబూబ్‌నగర్‌ ఏడీగా పనిచేస్తున్న ఆయనను పదోన్నతిపై జిల్లాకు బదిలీ చేశారు. అంతకు ముం దు ఆయన హైదరాబాద్‌ కార్యాలయంలో పనిచేశారు. బాధ్యతలు స్వీకరిం చిన ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-03-12T11:43:53+05:30 IST